Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

విశాఖపట్నం : వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీద ఉపరితల ఆవర్తనం.. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ భారీ వర్షాలు పడే అవకాశం.. రాగల ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం : వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీద ఉపరితల ఆవర్తనం..
  • విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ భారీ వర్షాలు పడే అవకాశం..
  • రాగల ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం

విశాఖపట్నం :

వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీద ఉపరితల ఆవర్తనం..

విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

భారీ వర్షాలు పడే అవకాశం.. రాగల ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *