Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

విద్యుత్ శాఖ క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యుత్ శాఖ క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ జూనియర్ అకౌంట్స్ అధికారి కే రవి సస్పెండ్ అయ్యారు.
  • విధుల నిర్వహణలో అనుచిత ప్రవర్తనకు పాల్పడినందుకు శాఖ పరమైన క్రమశిక్షణ చర్యలు భాగంగా సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు.
  • అక్టోబర్ 1 నుంచి సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది.

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ జూనియర్ అకౌంట్స్ అధికారి కే రవి సస్పెండ్ అయ్యారు. విధుల నిర్వహణలో అనుచిత ప్రవర్తనకు పాల్పడినందుకు శాఖ పరమైన క్రమశిక్షణ చర్యలు భాగంగా సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని అధికారులు ఆదేశించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *