Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు . Municipal water reservoir క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • అందరికీ నమస్కారం ఈరోజు 16-102025 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు .
  • Municipal water reservoir క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది అందువలన Division No 2.
  • కార్మిక నగర్ GLSR Division No 3 .

అందరికీ నమస్కారం
ఈరోజు 16-102025 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు . Municipal water reservoir క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది
అందువలన
Division No 2. కార్మిక నగర్ GLSR
Division No 3 . నాగార్జున నగర్ ELSR
Division No 4. వెటర్నరీ కాలనీ ELSR
Division No 5 మైత్రి నగర్ GLSR . మైత్రి నగర్ కొండపైన గల O D A GLSR వీటి పరిధిలోని ప్రాంతములకు ఈరోజు సాయంత్రం మంచినీటి సరఫరా కి అంతరాయము కలుగునని తెలియపరచడం అయినది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *