Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వసతి గృహంలో ఆర్.ఓ. ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వసతి గృహంలో ఆర్.ఓ. ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బి సి బాలుర వసతి గృహం నందు నూతన ఆర్.ఓ.
  • ప్లాంట్ ను బుధవారం నాడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బి సి బాలుర వసతి గృహం నందు నూతన ఆర్.ఓ. ప్లాంట్ ను బుధవారం నాడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *