Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రైవేట్​ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీవో, సీఐ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రైవేట్​ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీవో, సీఐ

వార్త ముఖ్యాంశాలు

  • పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ బస్సులను బుధవారం ఆర్టీవో దామోదరం నాయుడు, టూ టౌన్ సీఐ ప్రకాష్ కుమార్ సంయుక్తంగా తనిఖీ చేశారు.
  • వాహనాల ఫిట్నెస్, పత్రాలు మరియు డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు.
  • పరిమితికి మించి విద్యార్థులను విద్యార్థులను తీసుకుని వెళుతున్న రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులపై జరిమానా విధించారు.

పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ బస్సులను బుధవారం ఆర్టీవో దామోదరం నాయుడు, టూ టౌన్ సీఐ ప్రకాష్ కుమార్ సంయుక్తంగా తనిఖీ చేశారు. వాహనాల ఫిట్నెస్, పత్రాలు మరియు డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. పరిమితికి మించి విద్యార్థులను విద్యార్థులను తీసుకుని వెళుతున్న రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులపై జరిమానా విధించారు. అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భద్రతను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని, డ్రైవర్లను వేగంగా నడపవద్దని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *