వార్త ముఖ్యాంశాలు
- శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బి సి బాలుర వసతి గృహం నందు నూతన ఆర్.ఓ.
- ప్లాంట్ ను బుధవారం నాడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
- ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బి సి బాలుర వసతి గృహం నందు నూతన ఆర్.ఓ. ప్లాంట్ ను బుధవారం నాడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.