Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

టిడిపి మండలాధ్యక్షుని చొరవతో వీధిలైట్లు ఏర్పాటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టిడిపి మండలాధ్యక్షుని చొరవతో వీధిలైట్లు ఏర్పాటు

వార్త ముఖ్యాంశాలు

  • తొట్టంబేడు నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ పలు ప్రాంతాల్లో మండల టిడిపి అధ్యక్షులు రావిళ్ళ మునిరాజు నాయుడు సూచనల మేరకు , ఎంపీడీవో సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్ ఆదేశాల మేరకు చిలకా వారి కండ్రిగ, మయూరి…
  • గురువారం బంగారమ్మ కాలనీలోనే మిగిలిన వీధులు, సి ఆర్ ఎన్ కండ్రిగ, సాయి నగర్, రామచంద్రపురం రోడ్డు, మయూర్ అపార్ట్మెంట్, కుర్నగుంట హరిజనవాడ ప్రాంతాల్లో వీధిలైట్లు వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి భార్గవ్, పంచాయతీ సర్పంచ్ సుబ్బయ్య తెలిపారు.
  • ఈ వీధిలైట్లు ఏర్పాటు కార్యక్రమంలో తొట్టంబేడు సింగిల్ విండో చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్, చిలకూరు మనీ, చిలక వారి కండ్రిక కృష్ణయ్య లు పాల్గొన్నారు.

తొట్టంబేడు నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ పలు ప్రాంతాల్లో మండల టిడిపి అధ్యక్షులు రావిళ్ళ మునిరాజు నాయుడు సూచనల మేరకు , ఎంపీడీవో సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్ ఆదేశాల మేరకు చిలకా వారి కండ్రిగ, మయూరి టవర్స్ రోడ్డు, బంగారమ్మ కాలనీలోని 3,5 వీధులలో బుధవారం వీధిలైట్లు ఏర్పాటు చేశారు. గురువారం బంగారమ్మ కాలనీలోనే మిగిలిన వీధులు, సి ఆర్ ఎన్ కండ్రిగ, సాయి నగర్, రామచంద్రపురం రోడ్డు, మయూర్ అపార్ట్మెంట్, కుర్నగుంట హరిజనవాడ ప్రాంతాల్లో వీధిలైట్లు వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి భార్గవ్, పంచాయతీ సర్పంచ్ సుబ్బయ్య తెలిపారు. ఈ వీధిలైట్లు ఏర్పాటు కార్యక్రమంలో తొట్టంబేడు సింగిల్ విండో చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్, చిలకూరు మనీ, చిలక వారి కండ్రిక కృష్ణయ్య లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *