Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

లోకేష్ సిఎం రూమర్స్ – అసలు కథ ఏమిటి?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లోకేష్ సిఎం రూమర్స్ – అసలు కథ ఏమిటి?
Screenshot

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్రంలో లోకేష్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారన్న ప్రచారం ఉగాది ముందు సోషల్ మీడియాలో హోరెత్తింది.
  • టిడిపి, వైకాపా, బిజెపి అనుకూల యూట్యూబ్ ఛానెల్స్ ఈ వార్తను విస్తృతంగా ప్రచారం చేశాయి.
  • అయితే ఉగాది గడిచినా అది నిజం కాలేదు.

రాష్ట్రంలో లోకేష్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారన్న ప్రచారం ఉగాది ముందు సోషల్ మీడియాలో హోరెత్తింది. టిడిపి, వైకాపా, బిజెపి అనుకూల యూట్యూబ్ ఛానెల్స్ ఈ వార్తను విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఉగాది గడిచినా అది నిజం కాలేదు. ఈ ప్రచారం వెనుక ప్రధానంగా బిజెపి సోషల్ మీడియా హ్యాండిల్స్ పాత్ర ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే లక్ష్యమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైకాపా కూడా దీనిని బలంగా వినియోగించుకుంది. టిడిపి, జనసేన నేతలు మాత్రం అధికారికంగా స్పందించకుండా మౌనం పాటించడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *