వార్త ముఖ్యాంశాలు
- ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ నాయకుడు ఆర్వీకే సత్యనారాయణ పదో వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 8న సాయంత్రం 5:50కు ఓపీడీఆర్ ఆన్లైన్ స్మరణ సమావేశం నిర్వహించనుంది.
- ఏ.
- సదాశివరావు అధ్యక్షతన డా.
ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ నాయకుడు ఆర్వీకే సత్యనారాయణ పదో వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 8న సాయంత్రం 5:50కు ఓపీడీఆర్ ఆన్లైన్ స్మరణ సమావేశం నిర్వహించనుంది. ఏ. సదాశివరావు అధ్యక్షతన డా. జతీన్ కుమార్ ప్రధానోపన్యాసం చేస్తారు. జె. సత్యనారాయణ, డి. విజయేందర్ ప్రసంగిస్తారు. కార్యకర్తలు సాయంత్రం 5:30–5:50లోపు చేరాలని ప్రధాన కార్యదర్శి కె. సుబ్బారెడ్డి కోరారు.