Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

రాజమండ్రిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన డీజీపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాజమండ్రిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన డీజీపీ

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను శనివారం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రారంభించారు.
  • ఈ ల్యాబ్ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లాలకు సేవలు అందుతాయి.
  • కార్యక్రమంలో AP FSL డైరెక్టర్ రామకృష్ణ, ఎలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, SP నరసింహ కిషోర్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి)
రాజమండ్రిలో నూతనంగా నిర్మించిన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను శనివారం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి జిల్లాలకు సేవలు అందుతాయి. కార్యక్రమంలో AP FSL డైరెక్టర్ రామకృష్ణ, ఎలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, SP నరసింహ కిషోర్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *