Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

యలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ కసరత్తు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
యలమంచిలి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ కసరత్తు

వార్త ముఖ్యాంశాలు

  • వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఆశావహులతో కీలక సమావేశం పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ విప్, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం…
  • వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించారు.
  • మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఆశావహులతో కీలక సమావేశం

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

యలమంచిలి: రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ విప్, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *