ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం
ప్రెస్ నోట్ 15/10/2026 సామాజిక న్యాయం ఎక్కడ రాజకీయ పార్టీల్ని ప్రశ్న ఎస్సీలకు న్యాయం చేయాలి మైలవరం మండలంలో ప్రెస్ మీట్ ఎస్సీ నాయకులు పెద్దలు మైలవరం టౌన్ ఎంపీటీసీలు రెండు ఇవ్వాలి మాట్లాడారు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి తెలియజేశారు
పద్మ శ్రీ మంద కృష్ణ నాయకత్వం లో 2025 SC వర్గీకరణ జరిగిన తర్వాత 2026 జరుగు తున్నా స్థానిక సంస్థ ల ఎన్నికలలో ఎంపీపీ జడ్పీటీసీ, మైలవరం ఎంపీటీసీ లు 4ఓసీ లకు, 2బీసీ లకు ఇచ్చరు ఎ జనాభా నిష్పత్తి, ప్రకారం ఇచ్చరుq మరి SC లకి ఒక్క ఎంపీటీసీ కేటాయించలేదు మైలవరం టౌన్ లో మాకు మా జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం 2 మైలవరం టౌన్ ఎంపీటీసీ, మైలవరం సర్పంచ్ కేటాయిచాలని కోరుచున్నాము.మైలవరం మండలం పుల్లూరు, చండ్రగూడెం స్వాత్రంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ 2 గ్రామాలలో SC సర్పంచ్ కి అవకాశ రాలేదు SC కి రిజర్వేషన్ కేటాయించ లేదు, ఈ రెండు గ్రామాలలోపుల్లూరు SC సర్పంచ్ కి అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము అలాగే చండ్రగూడెం కూడా SC సర్పంచ్ అవకాశం కల్పించాలని కోరుతున్నాను మైలవరం మండలంలో ఎస్సీలకి సర్పంచులు ఎంపీటీసీలు అన్యాయం జరగకుండా చూడాలని ఎమ్మార్పీఎస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మైలవరం మండలం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకి ఎంపీటీసీ సర్పంచులు అన్యాయం జరగకుండా చూడాలి రేపు ఎండిఓ గారికి రేపు వినతిపత్రం ఇస్తున్నాము ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తున్నాం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ కూడా తీసుకెళ్తున్నాం ఎస్సీల్లో జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీటీసీ సర్పంచ్ లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుచున్నాము. ఇట్లు సామాజిక ఉద్యమ అభినందనలతో ఎమ్మార్పీఎస్ మైలవరం మండల ఇన్చార్జి సీనియర్ నాయకుడు ఇంకొల్లు జమలయ్య ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కొంగల రామారావు ఎం ఎఫ్ సీనియర్ నాయకుడు చాట్ల వీర స్వామి, బుద్దే యెహోను మాజీ ఎంపీటీసీ, గురిజాల శ్రీను, గురిజాల వెంకటేశ్వరవు మాజీ ఎంపీటీసీ, మాతంగి సువర్ణ రాజు, ఒలేటి యేసు, కోట బెనర్జీ, ప్రతిపాటి యేసురత్నం, పత్తిపాటి ప్రసాద్ ఎంఎస్పీ అధికార ప్రతినిధి కొంగల ప్రేమ్ కుమార్ సెవెంత్ డే అయ్యగారు కృష్ణ ప్రసాద్ ఎంఎస్పి మైలవరం మండల అధ్యక్షుడు ఎమ్మార్పీఎస్ మైలవరం మండల అధ్యక్షుడు సురేంద్ర కుమార్ సామాజిక న్యాయం

