“పర్సా వారి వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు”.
బొర్రగూడెం/మైలవరం మండలం :-
ది. 15 2026 గురువారం
ఈ రోజు మైలవరం మండలం,బొర్రగూడెం గ్రామములో జరుగుతున్న స్థానికులు శ్రీ పర్సా లక్ష్మయ్య(లేటు) – శ్రీమతి రమాదేవి దంపతుల కుమారుడు చి” రాము వెడ్స్ చి”ల”సా” కీర్తన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన మాజిమంత్రివర్యులు,మైలవరం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

