Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముద్రగడ అందరివాడు | మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముద్రగడ అందరివాడు | మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్.

వార్త ముఖ్యాంశాలు

  • కాపు ఉద్యమ నేత మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం కుల మత ప్రాంత భేదం లేకుండా ఆయన అందరితోనూ సోదర భావముగా ఆప్యాయతగా అనురాగముతో పలకరించే మహోన్నతమైన వ్యక్తిని మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.
  • కోరుకొండ జాన్ తెలియజేశారు ముద్రగడ పద్మనాభం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ నడిబొడ్డున తమ గ్రామస్తులందరిని ఒప్పించి మెప్పించి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించిన గొప్ప విలువలు ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కోరుకొండ జాన్ తెలియజేశారు.
  • అంతేకాకుండా తన ఇంటికి వచ్చిన అతిథులకు స్వయంగా తానే భోజనం వడ్డించి తృప్తిపరిచి పంపేవారని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారని తెలియజేశారు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేసారు.

కాపు ఉద్యమ నేత మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం కుల మత ప్రాంత భేదం లేకుండా ఆయన అందరితోనూ సోదర భావముగా ఆప్యాయతగా అనురాగముతో పలకరించే మహోన్నతమైన వ్యక్తిని మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్ తెలియజేశారు ముద్రగడ పద్మనాభం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ నడిబొడ్డున తమ గ్రామస్తులందరిని ఒప్పించి మెప్పించి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించిన గొప్ప విలువలు ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కోరుకొండ జాన్ తెలియజేశారు. అంతేకాకుండా తన ఇంటికి వచ్చిన అతిథులకు స్వయంగా తానే భోజనం వడ్డించి తృప్తిపరిచి పంపేవారని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారని తెలియజేశారు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *