Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గోదావరి పుష్కరాలకు పటిష్ట బందోబస్తు – కోటిపల్లి ఘాట్‌లో ఏర్పాట్ల పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోదావరి పుష్కరాలకు పటిష్ట బందోబస్తు – కోటిపల్లి ఘాట్‌లో ఏర్పాట్ల పరిశీలన

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి ఘాట్, శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక Entry, Exit మార్గాలు, బ్యారికేడింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్, సీసీ కెమెరాలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్, వాలంటీర్ల సేవలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

గోదావరి పుష్కరాలకు పటిష్ట బందోబస్తు – కోటిపల్లి ఘాట్‌లో ఏర్పాట్ల పరిశీలన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *