Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ముక్కంటికి కానరాదాయే!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ముక్కంటికి కానరాదాయే!

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసే వృద్ధ భక్తులు,నడవలేని వారికోసం బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు.కానీ అవి వీఐపీల సేవలకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అధికారులు,వినియోగిస్తున్నారు.సామాన్యులకు పెద్దపీట అనేది మాత్రం ప్రచారాల ఆర్భాటాల కోసం మాత్రమే.కానీ ఇక్కడ నిరంతరం వీఐపీల సేవలో తరిస్తూ తపిస్తూ ఉండటం జరుగుతున్నది.
  • కాళ్ళు ఉండే వాళ్ళకి వాహనాలు,నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కనీసం వీల్ చైర్లు కూడా సమకూర్చ లేని దుస్థితిలో ఆలయ అధికారులు మరియు సిబ్బంది ఉన్నారని భక్తులు వాపోతున్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసే వృద్ధ భక్తులు,నడవలేని వారికోసం బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు.కానీ అవి
వీఐపీల సేవలకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అధికారులు,వినియోగిస్తున్నారు.సామాన్యులకు పెద్దపీట అనేది మాత్రం ప్రచారాల ఆర్భాటాల కోసం మాత్రమే.కానీ ఇక్కడ నిరంతరం వీఐపీల సేవలో తరిస్తూ తపిస్తూ ఉండటం జరుగుతున్నది. కాళ్ళు ఉండే వాళ్ళకి వాహనాలు,నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కనీసం వీల్ చైర్లు కూడా సమకూర్చ లేని దుస్థితిలో ఆలయ అధికారులు మరియు సిబ్బంది ఉన్నారని భక్తులు వాపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *