Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మహిళ సాధికారత జాతీయ సదస్సులో బొజ్జల దంపతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహిళ సాధికారత జాతీయ సదస్సులో బొజ్జల దంపతులు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా చంద్రగిరి రాయలవారికోటలో ఏర్పాటు చేసిన మహిళ సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది.మహిళ సాధికారత జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రముఖులను,ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ని ఆత్మీయం గా పలకరించడం జరిగింది.వారు బొజ్జల సుధీర్…

తిరుపతి జిల్లా చంద్రగిరి రాయలవారికోటలో ఏర్పాటు చేసిన మహిళ సాధికారత జాతీయ సదస్సు కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొనడం జరిగింది.మహిళ సాధికారత జాతీయ సదస్సుకు విచ్చేసిన ప్రముఖులను,ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ని ఆత్మీయం గా పలకరించడం జరిగింది.వారు బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తో కలిసి పని చేసిన అనుభవాలను ఈ సందర్భముగా గుర్తుచేసుకున్నారు.అనంతరం
సదస్సు లో ఏర్పాటు చేసిన విందు మరియు లైటింగ్ షోలో సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల దంపతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *