వార్త ముఖ్యాంశాలు
- మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.
- వెంకటేశ్వర్లు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ పవిత్ర దినం సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వం మరింత బలపడేలా చేయాలని ఆకాంక్షించారు.
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లు ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర దినం సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వం మరింత బలపడేలా చేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్యంతో పండుగను జరుపుకోవాలని, సోదరభావాన్ని చాటిచెప్పేలా వేడుకలను నిర్వహించుకోవాలని సీఐ సూచించారు.