వార్త ముఖ్యాంశాలు
- *ఈరోజు 25-08-2026వ తేదీ మంగళవారం నాడు తిరుపతి నగరం తిరుచానూరు ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతంపల్లి గ్రామ వాస్తవ్యులు పొత్తపి నరసింహారెడ్డి గారి కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొని "హర్షవర్ధన్ రెడ్డి - వినీత…
*ఈరోజు 25-08-2026వ తేదీ మంగళవారం నాడు తిరుపతి నగరం తిరుచానూరు ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతంపల్లి గ్రామ వాస్తవ్యులు పొత్తపి నరసింహారెడ్డి గారి కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొని “హర్షవర్ధన్ రెడ్డి – వినీత రెడ్డి” అను నూతన వధూవరులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు……….., ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*