పున్నమి ప్రతినిధి అక్టోబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో బస్ స్టాండ్ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నంది కిషన్ కు ఎండి గౌస్ బాయ్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సాదిక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇమామ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పు సంజీవరెడ్డి దడిగల లక్ష్మారెడ్డి దడిగెల రామ్ రెడ్డి జంగా బిక్షపతి రెడ్డి జంగా బుచ్చిరెడ్డి నర్ర అంజిరెడ్డి మాచల రాజమల్లయ్య తుమ్మల నవీన్ కస్తూరి బిక్షపతి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సన్మానం చేయడం జరిగింది

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్