గోపవరం, అక్టోబరు 26 (పున్నమి ప్రతినిధి): అమలాపురం నియోజకవర్గం గోపవరంలో స్వర్గస్తులైన మాజీ ఎంపీ ఎ.జె.వి. బుచ్చిమాహేశ్వరరావుకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం బుచ్చిమాహేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతి తెలిపారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్