వార్త ముఖ్యాంశాలు
- దివ్యశ్రీ మరణం చాలా బాధాకరం, మరణించిన గాని గెలిచింది తూగో జిల్లా.
- నవంబర్ 12 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, దేవరపల్లి మండలం ధూమంతునిగూడెంలో మానవత్వం చాటుకున్న రాజమండ్రి జనసేన పార్లమెంట్ సమన్వయకర్త దిరిసిన ఫాతిమారాణి.
- ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్యశ్రీ మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దిరిసిన ఫాతిమా రాణి..
దివ్యశ్రీ మరణం చాలా బాధాకరం,
మరణించిన గాని గెలిచింది
తూగో జిల్లా. నవంబర్ 12
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, దేవరపల్లి మండలం ధూమంతునిగూడెంలో మానవత్వం చాటుకున్న రాజమండ్రి జనసేన పార్లమెంట్ సమన్వయకర్త దిరిసిన ఫాతిమారాణి.
ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్యశ్రీ మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దిరిసిన ఫాతిమా రాణి..
తమ వంతు సహాయం కింద బాధిత కుటుంబానికి 25 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఫాతిమారాణి.
త్వరలో ఆ కుటుంబ పరిస్థితిని జరిగిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని
ఫాతిమారాణి హామీ.ఇచ్చారు
గారపాటి దివ్యశ్రీ అకాల మరణం
జనసేన పార్టీకి తీరలేని లోటు అని
ఆవేదన వ్యక్తం చేసిన ఫాతిమారాణి.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.