Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

మనసున్న మంచి స్నేహితులు ఆపదలో ఆదుకునే స్నేహితులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనసున్న మంచి స్నేహితులు ఆపదలో ఆదుకునే స్నేహితులు

వార్త ముఖ్యాంశాలు

  • మనసున్న మంచి స్నేహితులు ఆపదలో ఆదుకునే స్నేహితులు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 10 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, కృష్టాయగూడెం గ్రామం లో నివాసం ఉంటున్న సోషల్ వర్కర్ పేదలకు అండగా నిలుస్తున్న సుశీన్ అనే సహోదరుడు యొక్క 10 వ తరగతి స్నేహితులు లో…
  • పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

మనసున్న మంచి స్నేహితులు ఆపదలో ఆదుకునే స్నేహితులు

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 10

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, కృష్టాయగూడెం గ్రామం లో నివాసం ఉంటున్న
సోషల్ వర్కర్ పేదలకు అండగా నిలుస్తున్న సుశీన్ అనే సహోదరుడు యొక్క 10 వ తరగతి స్నేహితులు లో వకరు తన స్నేహితుడు చనిపోవడం జరిగింది కనుక స్నేహితులు అందరు తన స్నేహితుడు చనిపోయాడు అనే వార్త విని ఎంతో దుక్కించారు తను అందరితో కలసి మెలసి ఉండేవాడని అందర్నీ చక్కగా పలకరించేవాడని అందర్నీ ఎప్పుడు నవీస్తూ ఉండేవాడని బాగా చదివేవాడని తన జ్ఞాపకాలు నేమరవేసుకుంటూ తాను వారితో చేసిన స్నేహం కోసం వొకరికొకరు చెప్పుకొని అందరు కన్నీరు మున్నీరుగా విలపించారు తన స్నేహితుడు వారిమధ్య లేకపోవటం చాలా బాధాకరం అని మంచి స్నేహితుడు ని కోల్పోయమని బరువెక్కిన హృదయాలతో తన స్నేహితుడు కోసం వొకరికొకరు బాదా తప్తా హృదయాలతో పంచుకున్న మాటలు తాను అంటే మాకు ఎంతో గౌరవం మంచి మనసున్న మనిషి వొకరికి సహాయం చేసే గుణం కలిగిన మనిషి అని కోల్పోయిన స్నేహితుని కోసం కన్నీటి పర్యంతరం ఐనా స్నేహితులు అలాంటివాణ్ని మేము మరల సంపాదించుకోలేమేమో అనే భావన మాలో ఉండి పోయింది అని తనను గూర్చి ఎంతగానో విలపిస్తున్న స్నేహితులు, తన స్నేహితుడు కుటుంబం కి ఏమైనా సహాయం చేయాలి అనే ఆలోచనతో స్నేహితులు అందరు కలసి వారికీ తోచింది సహాయం చేసారు ఈ బాదా కరమైన పరిస్థితిలో నా వంతు నేను సహాయం చేస్తాను అని గుండె దర్యం చేసుకుని మేము సైతం అంటూ అమ్మాయిలు అబ్బాయిలు చాల సహాయపడ్డారు అందుకు గాను అందరికి సుశీన్ ధన్యవాదాలు తెలియచేసారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *