Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

మహారాణిపెట పోలీసు ల వినూత్న ప్రయత్నం *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహారాణిపెట పోలీసు ల వినూత్న ప్రయత్నం *

వార్త ముఖ్యాంశాలు

  • *మహారాణిపెట పోలీసు ల వినూత్న ప్రయత్నం * *విశాఖపట్నం డిసెంబర్21 పున్నమిప్రతినిధి* *డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు* మహారాణిపేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి .
  • దివాకర్ యాదవ్ గారు కేవలం రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ మాత్రమే కాకుండా రౌడీ షీటర్స్ మరియు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైన భార్య మరియు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా రౌడీ షీటర్స్ వాళ్ళ కదలికల పై ప్రత్యేక…
  • తద్వారా రౌడీ షీటర్స్ కదలికల పై మరింత నిఘా పెట్టవచ్చని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడమైనది.

*మహారాణిపెట పోలీసు ల వినూత్న ప్రయత్నం *
*విశాఖపట్నం డిసెంబర్21 పున్నమిప్రతినిధి*
*డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు* మహారాణిపేట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్
శ్రీ జి . దివాకర్ యాదవ్ గారు కేవలం రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ మాత్రమే కాకుండా రౌడీ షీటర్స్ మరియు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైన భార్య మరియు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా రౌడీ షీటర్స్ వాళ్ళ కదలికల పై ప్రత్యేక శ్రద్ద పోలీసులే కాకుండా మీరు కూడ ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, వారి కదలికల పై ఎటువంటి అనుమానం వచ్చిన ఇంట్లో మరియు బయట ఏరియాలో ఎటువంటి అల్లర్లు చేసిన వెంటనే మహారాణిపేట పోలీస్ స్టేషన్ సీఐ అయినా నాకు గాని మా సిబ్బంది కి గాని సమాచారం ఇవ్వాలని మాయొక్క ఫోన్ నంబర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది.
తద్వారా రౌడీ షీటర్స్ కదలికల పై మరింత నిఘా పెట్టవచ్చని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *