Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • *విశాఖపట్నండిసెంబర్21పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు విశాఖ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మహా విశాఖ…
  • అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంటింటి పెన్షన్ కార్యక్రమం గానీ గవర్నమెంట్ సేవలు ప్రజలకు చేసారువచేయటమే కాకుండా, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంక్షేమ ప్రదాత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిపారు*

*విశాఖపట్నండిసెంబర్21పున్నమి ప్రతినిధి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు విశాఖ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మహా విశాఖ నగర మాజీ మేయర్ కేక్ కట్ చేసి వృద్ధులకు మరియు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంటింటి పెన్షన్ కార్యక్రమం గానీ గవర్నమెంట్ సేవలు ప్రజలకు చేసారువచేయటమే కాకుండా, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంక్షేమ ప్రదాత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిపారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *