Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న నేతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న నేతలు

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
  • మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ గొంతిన వెంకట హరీష్ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఆయనతో పాటు యలమంచిలి మండల పార్టీ అధ్యక్షులు ఇత్తంశెట్టి నాయుడు గారు, గ్రామ సర్పంచ్ శిల్పరశెట్టి నాయుడు గారు, కర్రీ అప్పన్న గారు, కర్రీ శ్రీను గారు, శిల్పరశెట్టి రామచంద్ర గారు, దాడి లోకేష్ గారు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ గొంతిన వెంకట హరీష్ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యలమంచిలి మండల పార్టీ అధ్యక్షులు ఇత్తంశెట్టి నాయుడు గారు, గ్రామ సర్పంచ్ శిల్పరశెట్టి నాయుడు గారు, కర్రీ అప్పన్న గారు, కర్రీ శ్రీను గారు, శిల్పరశెట్టి రామచంద్ర గారు, దాడి లోకేష్ గారు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పండగ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *