Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

మంగళంపల్లిలో 150 మందికి వైద్య సేవలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మంగళంపల్లిలో 150 మందికి వైద్య సేవలు

వార్త ముఖ్యాంశాలు

  • ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామంలో గురువారం వైద్య సేవలు నిర్వహించారు.
  • ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలు చేపట్టినట్లు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు.
  • శిబిరంలో బీపీ, షుగర్, విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు.

ఓబులవారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామంలో గురువారం వైద్య సేవలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సేవలు చేపట్టినట్లు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. శిబిరంలో బీపీ, షుగర్, విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. సుమారు 150 మంది గ్రామస్థులు వైద్య సేవలను వినియోగించుకున్నారు. ప్రజలు ఇలాంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *