Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

భారీ వర్షాలతో పాడేరు గిరిజన ప్రాంత నష్టంపై సమగ్ర అంచనా వేయాలి : ఎమ్మెల్సీ రవిబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భారీ వర్షాలతో పాడేరు గిరిజన ప్రాంత నష్టంపై సమగ్ర అంచనా వేయాలి : ఎమ్మెల్సీ రవిబాబు

వార్త ముఖ్యాంశాలు

  • భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో జనజీవనం దెబ్బతిన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎమ్మెల్సీ డా.
  • కుంభా రవిబాబు కోరారు.
  • వరదలు, కొండచరియలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ఇళ్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నష్టం అంచనా వేయాలన్నారు.

భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో జనజీవనం దెబ్బతిన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు కోరారు. వరదలు, కొండచరియలు, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ఇళ్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నష్టం అంచనా వేయాలన్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం, తాత్కాలిక వసతి, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనలను అత్యవసరంగా పునరుద్ధరించాలని సూచించారు. పంట నష్టాన్ని కూడా నమోదు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మారుమూల గ్రామాలకు రవాణా, వైద్యం, నిత్యావసర సరుకుల సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *