వార్త ముఖ్యాంశాలు
- ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు.
- విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు.
- మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.
ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.