Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా, శుభాకాంక్షలు తెలిపిన పి. మల్లికార్జున్ రెడ్డి!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా, శుభాకాంక్షలు తెలిపిన పి. మల్లికార్జున్ రెడ్డి!!

వార్త ముఖ్యాంశాలు

  • స్వాతంత్ర్య సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు, భారతరత్న *శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్* గారి జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు!
  • దేశ భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని నమ్మి, నవభారత నిర్మాణంలో విద్యా విప్లవానికి బాటలు వేసిన మహనీయుని ఆశయాలను అందరం స్మరించుకుందాం.
  • పి.

స్వాతంత్ర్య సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు, భారతరత్న *శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్* గారి జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు!
దేశ భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని నమ్మి, నవభారత నిర్మాణంలో విద్యా విప్లవానికి బాటలు వేసిన మహనీయుని ఆశయాలను అందరం స్మరించుకుందాం.
పి. మల్లిఖార్జున రెడ్డి,,, పామూరు…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *