Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బ్రేకింగ్ న్యూస్….

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • వరదయపాలెం మండలం సదనవారి పాలెం సమీపంలో వాహనంనుండి తల్లి బిడ్డ దిగుతున్నసమయంలో బాలుడు రోడ్డుపై నిలబడిఉండగా వెనకనుండి మరో వాహనం దూసుకొనివెళ్లడంతో వెంకటసుబ్బయ్య అనే బాలుడు మృతి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది

వరదయపాలెం మండలం సదనవారి పాలెం సమీపంలో వాహనంనుండి తల్లి బిడ్డ దిగుతున్నసమయంలో బాలుడు రోడ్డుపై నిలబడిఉండగా వెనకనుండి మరో వాహనం దూసుకొనివెళ్లడంతో వెంకటసుబ్బయ్య అనే బాలుడు మృతి

పూర్తి వివరాలు తెలియాల్సిఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *