శ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్‌లో బాయిలర్ పేలి పెను విషాదం ఐదుగురు కార్మికులు మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
శ్రీసిటీ, అక్టోబర్ 3 శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన బాయిలర్ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు…