వార్త ముఖ్యాంశాలు
- పామూరు మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని పామూరు టౌన్ బూత్ నెంబర్ 278 లో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది..
- ఈ కార్యక్రమంలో పామూరు మండల సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు గారు, టిడిపి పట్టణ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సయ్యద్ అమీర్ బాబు,ఇర్రి కోటి రెడ్డి గార్లు, పట్టణ ప్రధాన కార్యదర్శినొస్సం నాగేంద్ర చారి,బైరెడ్డి జస్వంత్ రెడ్డి,2వ ఎంపీటీసీ గాలి వెంకటేశ్వర్లు, 278భూత్ ఇంచార్జ్ నీరు కట్టు…
పామూరు మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని పామూరు టౌన్ బూత్ నెంబర్ 278 లో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పామూరు మండల సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు గారు, టిడిపి పట్టణ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సయ్యద్ అమీర్ బాబు,ఇర్రి కోటి రెడ్డి గార్లు, పట్టణ ప్రధాన కార్యదర్శినొస్సం నాగేంద్ర చారి,బైరెడ్డి జస్వంత్ రెడ్డి,2వ ఎంపీటీసీ గాలి వెంకటేశ్వర్లు, 278భూత్ ఇంచార్జ్ నీరు కట్టు రసూల్, మాజీ వార్డు సభ్యులు పిడుగు శ్రీనివాసులు,KSS సభ్యులు నక్క తిరుపతయ్య, పాతపాటి బ్రహ్మనాయుడు,నక్కా శ్రీనివాసులు, షేక్ చాంద్ బాషా, ఇండ్ల నరసింహారావు, జంతిక శీను, పుప్పాల రామ్మూర్తి, టీడీపీ నాయకులు మోరబోయిన హరికృష్ణ, మిరపల్లి చిన్న చిన్నయ్య, లక్కన బోయిన ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు