వార్త ముఖ్యాంశాలు
- *బిగ్ బ్రేకింగ్ న్యూస్ :* *నాయుడుపేట పూతలపట్టు 71 వ జాతీయ రహదారి గుర్రపుతోట వద్ద రోడ్డు ప్రమాదం* బైక్ ను ఢీ కొట్టిన వ్యాను రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఒకరికి గాయాలు ఘటనా స్థలాన్ని పరశీలిస్తున్న ఎస్సై నాగరాజు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
*బిగ్ బ్రేకింగ్ న్యూస్ :*
*నాయుడుపేట పూతలపట్టు 71 వ జాతీయ రహదారి గుర్రపుతోట వద్ద రోడ్డు ప్రమాదం*
బైక్ ను ఢీ కొట్టిన వ్యాను
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఒకరికి గాయాలు
ఘటనా స్థలాన్ని పరశీలిస్తున్న ఎస్సై నాగరాజు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది