Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

బుధరావుపేట గ్రామంలో.గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బుధరావుపేట గ్రామంలో.గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం..

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలంలోని
బుధరావుపేట గ్రామ లో శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీ శ్రీనివాస శరణాగతి భజన మండలి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు సింగు రమేష్. మరియు బైరెడ్డి మంజుల. సింగు సునీత .బైరెడ్డి వసుమతి. బైరెడ్డి రమాదేవి.నల్లగుంట్ల అంజలి. సింగు సూరమ్మ .బైరెడ్డి లక్ష్మి. సింగు సునీత .వాసంశెట్టి వినోద .దేశగాని యశోద. జటంగి గంగాభవాని. ఓరుగంటి పుల్లయ్య .ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

బుధరావుపేట గ్రామంలో.గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *