Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి* *అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి* *అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు*

వార్త ముఖ్యాంశాలు

  • జోగులాంబ గద్వాల్,25 అక్టోబర్, (పున్నమి ప్రతినిధి): *అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్ డి వేముల శ్రీనివాస్ లు గారికి అనంతరం విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి…
  • ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
  • నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని కోరారు.*

జోగులాంబ గద్వాల్,25 అక్టోబర్, (పున్నమి ప్రతినిధి):
*అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు హైదరాబాదులోని సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్ డి వేముల శ్రీనివాస్ లు గారికి అనంతరం విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఐజ మండలం భూంపురం,రాజోలి మండలం ముండ్ల దీన్నే వివిధ గ్రామాలలో పిడుగుపాటుకు గురై మృతి చెందిన నలుగురు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయల పరిహారం అందించి వారికి ఇతర ప్రభుత్వ పథకాలను అందజేయాలని కోరారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *