Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు*

వార్త ముఖ్యాంశాలు

  • ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం* *సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు* జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ...సోషల్ మీడియాలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం*
*సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు*

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ…సోషల్ మీడియాలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి,ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్,మాజీ ఎమ్మెల్యేలు హర్ష వర్ధన్ రెడ్డి,దాస్యం వినయ్ భాస్కర్,బిసి కమిషన్ మాజీ మెంబెర్ కిషోర్ గౌడ్ తదితరులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *