Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కెసిఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కెసిఆర్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 BRSLP సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో లక్ష మందితో పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు కళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించి వాటి పరిస్థితిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 BRSLP సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో లక్ష మందితో పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు కళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించి వాటి పరిస్థితిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *