వార్త ముఖ్యాంశాలు
- అడ్డతీగలలో పోలీసులు వాహనాలు తనిఖీ..
- అడ్డతీగల , ఆగస్టు 23;పున్నమి రిపోటర్ వాసు ఆదివారం రాత్రి 8 గంటలకు అడ్డతీగల సీతపల్లి జంక్షన్ లో అడ్డతీగల ఎస్సై బి .వినోద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు.
- ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాహన పత్రాలను పరిశీలించారు.
అడ్డతీగలలో పోలీసులు వాహనాలు తనిఖీ..
అడ్డతీగల , ఆగస్టు 23;పున్నమి రిపోటర్ వాసు ఆదివారం రాత్రి 8 గంటలకు అడ్డతీగల సీతపల్లి జంక్షన్ లో అడ్డతీగల ఎస్సై బి .వినోద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాహన పత్రాలను పరిశీలించారు. వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి అని సూచించారు.
వాహనానికి సంబంధించిన పత్రాలను వాహనంలో ఉంచాలని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్సై వాహనదారులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, అలా జరిగిన ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఎస్ఐ వినోద్ తెలిపారు.