వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 15 (పున్నమి న్యూస్ ).మాజీ కేంద్ర మంత్రి పులి వెంకట రెడ్డి మనవరాలు, మరియు కనిగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ పులి శాంతిని గంగసాని హుస్సేన్ రెడ్డి దంపతులు కనిగిరిలో కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు.కనిగిరి మున్సిపాలిటీ ఓసి మహిళ రిజర్వేషన్ కావడం…
పామూరు, అక్టోబర్ 15 (పున్నమి న్యూస్ ).మాజీ కేంద్ర మంత్రి పులి వెంకట రెడ్డి మనవరాలు, మరియు కనిగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ పులి శాంతిని గంగసాని హుస్సేన్ రెడ్డి దంపతులు కనిగిరిలో కలిసి శుభాకాంక్షలు తెలియచేసారు.కనిగిరి మున్సిపాలిటీ ఓసి మహిళ రిజర్వేషన్ కావడం చేత, మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడి పోటీ చేయాలని కోరారు.పామూరు మండల వైయస్ఆర్ పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి, పామూరు మండల మాజి యం పి పి శ్రీమతి గంగసాని లక్ష్మి (రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ ) ప్రకాశం జిల్లా టీచర్ల విభాగం ప్రెసిడెంట్ కల్లూరి రామిరెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు మచ్చ నాయబ్ రసూల్,తుపాకుల అంజినేయులు,పులి రాధకృష్ణ రెడ్డి,అంబాల సుబ్బారెడ్డి, జొన్నలగడ్డ గోవిందయ్య, శ్రీరామ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.