Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

9వ వార్డు మెంబర్ గా మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
9వ వార్డు మెంబర్ గా మాజీ సర్పంచ్ సోమిశెట్టి నారాయణ

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 16(పున్నమి న్యూస్ ).
  • పామూరు పట్టణంలోని మేజర్ పంచాయతీ 9 వ వార్డ్ అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన సోమిశెట్టి నారాయణ పోటీచేయుచున్నారు.
  • రాజకీయ చరిత్ర గలిగిన కుటుంబం కాబట్టి, పైగా అధిష్టానం బలపరిచిన అభ్యర్థి కాబట్టి గెలుపు సునాయాసం అని పట్టణ ప్రజల, మరియు వార్డు ఓటర్ల అభిప్రాయం.

పామూరు, అక్టోబర్ 16(పున్నమి న్యూస్ ). పామూరు పట్టణంలోని మేజర్ పంచాయతీ 9 వ వార్డ్ అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన సోమిశెట్టి నారాయణ పోటీచేయుచున్నారు. రాజకీయ చరిత్ర గలిగిన కుటుంబం కాబట్టి, పైగా అధిష్టానం బలపరిచిన అభ్యర్థి కాబట్టి గెలుపు సునాయాసం అని పట్టణ ప్రజల, మరియు వార్డు ఓటర్ల అభిప్రాయం. గడిచిన గత స్థానిక పంచాయతీ ఎన్నికల్లో (2001గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ) ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించిన సంగతి పట్టణ ప్రజలకు తెలుసు.గత కొన్నినెలలుగా టీడీపీ పార్టీ కార్యకర్తలకు చేరువై, అన్ని తానుగా ఉండి, క్యాడర్ను కాపాడుకొంటూ ప్రజలకు చేరువై న నాయకుడు సోమిశెట్టి నారాయణ అని అటు పార్టీ కార్యకర్తలు ఇటు పట్టణ ప్రజల పొగుడుతూవున్నారు..స్వతహగా వాళ్ళ నాన్న సోమిశెట్టి బాలసుబ్బయ్య గ్రామానికి చేసిన సేవా కార్యక్రమాలు నారాయణకు కలిసోచ్చే ప్రధాన అంశాలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *