Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పులి నాయబా సారద్యంలో ప్రచార జోరు పెంచిన కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పులి నాయబా సారద్యంలో ప్రచార జోరు పెంచిన కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 20 (7:40pm ) పున్నమి తెలుగు దినపత్రిక వార్త :::పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్నికల తారీకు దగ్గర పడుతున్న కొద్దీ, పట్టణం లో రాజకీయ చర్చలకు అధిక ప్రాధాన్యత కల్గిన వైనం..ఈరోజు టీడీపీ కూటమి ప్రచార కార్యక్రమం లో స్థానిక అంకాలమ్మ వీధిలో…
  • షంషూర్..ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న, పులి నాయబ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, మా బావ ప్రజల మనిషి అని,, ఆయనే గెలుపు గుర్రం అని పులి నాయబా అన్నాడు..

పామూరు, నవంబర్ 20 (7:40pm ) పున్నమి తెలుగు దినపత్రిక వార్త :::పామూరు పట్టణ మేజర్ పంచాయతీ ఎన్నికల తారీకు దగ్గర పడుతున్న కొద్దీ, పట్టణం లో రాజకీయ చర్చలకు అధిక ప్రాధాన్యత కల్గిన వైనం..ఈరోజు టీడీపీ కూటమి ప్రచార కార్యక్రమం లో స్థానిక అంకాలమ్మ వీధిలో గల మద్యతరగతి కుటుంబ ఓటర్ల ను ఆదుకోవడానికి నావంతుగా, నాకు సాధ్యం అయిన విధంగా ఆర్ధిక సహాయం చేస్తా అన్న కూటమి సర్పంచ్ అభ్యర్థి షేక్. షంషూర్..ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న, పులి నాయబ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, మా బావ ప్రజల మనిషి అని,, ఆయనే గెలుపు గుర్రం అని పులి నాయబా అన్నాడు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *