Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరచిన 17వ వార్డు అభ్యర్థి పోతల ప్రభాకర్ !!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరచిన 17వ వార్డు అభ్యర్థి పోతల ప్రభాకర్ !!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 21@2:40 am (పున్నమి తెలుగు దినపత్రిక )..
  • మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం పార్టీల బలంతో, వైసీపీపార్టీ సహాయ సహకారాలతో గ్రామ పంచాయతీ పోరుకు సిద్దమని స్థానిక పామూరు పంచాయతీ 17 వ వార్డు అభ్యర్థిగా పోతల ప్రభాకర్ పోటీచేయుచున్నవిషయం ప్రజలందరికి తెలిసిందే...
  • ప్రభాకర్ పోతల పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, తమ వార్డు పరిధిలో తమ కమ్యూనిటీకి చెందిన ఓటరు ఎక్కువని, మిత్రపక్ష నాయకులకు ఆ వార్డు కంచుకోట లాంటిదని తెలిపారు...

పామూరు, నవంబర్ 21@2:40 am (పున్నమి తెలుగు దినపత్రిక ).. మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం పార్టీల బలంతో, వైసీపీపార్టీ సహాయ సహకారాలతో గ్రామ పంచాయతీ పోరుకు సిద్దమని స్థానిక పామూరు పంచాయతీ 17 వ వార్డు అభ్యర్థిగా పోతల ప్రభాకర్ పోటీచేయుచున్నవిషయం ప్రజలందరికి తెలిసిందే… ప్రభాకర్ పోతల పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, తమ వార్డు పరిధిలో తమ కమ్యూనిటీకి చెందిన ఓటరు ఎక్కువని, మిత్రపక్ష నాయకులకు ఆ వార్డు కంచుకోట లాంటిదని తెలిపారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *