Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

పాఠశాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ పంచాయతీకి ప్రత్యేక కృతజ్ఞతలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాఠశాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ పంచాయతీకి ప్రత్యేక కృతజ్ఞతలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎంపీపీ ఎస్ ఖాన్ దొడ్డి పాఠశాల పరిసరాల్లో పెరిగిన చెట్ల పొదల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వాటిని తొలగించాలని పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శిని కోరడం జరిగింది.
  • పాఠశాల విజ్ఞప్తిపై వారు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్ల పొదలను తొలగించడం జరిగింది.
  • విద్యార్థుల సౌకర్యం, పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శికి మండల విద్యాశాఖ తరఫున, పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

ఎంపీపీ ఎస్ ఖాన్ దొడ్డి పాఠశాల పరిసరాల్లో పెరిగిన చెట్ల పొదల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వాటిని తొలగించాలని పాఠశాల ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శిని కోరడం జరిగింది.
పాఠశాల విజ్ఞప్తిపై వారు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్ల పొదలను తొలగించడం జరిగింది. విద్యార్థుల సౌకర్యం, పాఠశాల పరిసరాల పరిశుభ్రతకు సహకరించిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శికి మండల విద్యాశాఖ తరఫున, పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. 💐💐💐

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *