Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలు పేట బ్రదర్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలు పేట బ్రదర్స్

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన పర్యావరణం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నెలలో మొదటి శనివారం మరియు మూడవ శనివారం రోజున మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా మొదటి శనివారం అయినందున తొట్టంబేడు మండలం…

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన పర్యావరణం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నెలలో మొదటి శనివారం మరియు మూడవ శనివారం రోజున మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా మొదటి శనివారం అయినందున తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు
పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *