Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పడవ బోల్తా.. 40 మంది గల్లంతు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పడవ బోల్తా.. 40 మంది గల్లంతు!

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : పడవ బోల్తా..
  • 40 మంది గల్లంతు!
  • నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా..

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
పడవ బోల్తా.. 40 మంది గల్లంతు!
నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం

ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా.. 10 మందిని రక్షించినట్లు పేర్కొన్న జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ

ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం

గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *