వార్త ముఖ్యాంశాలు
- ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : ఎ.పి లో పింఛన్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు.
- చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన దివ్యాంగులు.
- మేమంతా నిజమైనా దివ్యాంగులమే అంటూ సదరం సర్టిఫికెట్‌తో గగ్గోలుపెట్టిన దుస్థితి.
ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
ఎ.పి లో పింఛన్ల కోసం రోడ్డెక్కిన దివ్యాంగులు.
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన దివ్యాంగులు.
మేమంతా నిజమైనా దివ్యాంగులమే అంటూ సదరం సర్టిఫికెట్‌తో గగ్గోలుపెట్టిన దుస్థితి.
కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత విధించిందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా.
దివ్యాంగుల వద్ద వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ.