Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఈరోజు నుంచే ఏపీలో పీ4 పథకం ప్రారంభం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈరోజు నుంచే ఏపీలో పీ4 పథకం ప్రారంభం.

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : పీ4 స్కీమ్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
  • ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 స్కీమ్.
  • తొలిదశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్.

ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
పీ4 స్కీమ్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 స్కీమ్. తొలిదశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్. మార్గదర్శిల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి. పీ4 సంబంధిత మార్గదర్శిలతో ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *