Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నేడు చెన్నారావుపేట సొసైటీ 68వ సర్వసభ్య సమావేశం సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నేడు చెన్నారావుపేట సొసైటీ 68వ సర్వసభ్య సమావేశం సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయక్

వార్త ముఖ్యాంశాలు

  • నేడు శుక్రవారం చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 68వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయక్ గురువారం తెలిపారు.
  • సొసైటీ కార్యాలయం ఆవరణలో ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందని సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నేడు శుక్రవారం చెన్నారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 68వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ భూక్య గోపాల్ నాయక్ గురువారం తెలిపారు. సొసైటీ కార్యాలయం ఆవరణలో ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందని సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *