వార్త ముఖ్యాంశాలు
- నర్సంపేటAMC వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు* నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి అదేశానుసారంగా ఈ రోజు ఖానాపురం మండలం అయోధ్య నగర్ గ్రామంలో పట్టభద్రులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈసందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ రాబోయే ఎం ఎల్ సి…
- ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతమ్ ,AMC డైరెక్టర్ గట్టి సారంగపాణి, ఎం ఎల్ సి ఇంచార్జి చలిగంటి మల్లి కార్జున్, ఉపసర్పంచ్ బానోత్ మల్లేష్,PACS డైరెక్టర్ దేవినేని వేణుగోపాల్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్ర వరదరాజులు, నాజీ తండా గ్రామ పార్టీ…
నర్సంపేటAMC వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు*
నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి అదేశానుసారంగా ఈ రోజు ఖానాపురం మండలం అయోధ్య నగర్ గ్రామంలో పట్టభద్రులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈసందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ రాబోయే ఎం ఎల్ సి ఎన్నికల సందర్భంగా వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతమ్ ,AMC డైరెక్టర్ గట్టి సారంగపాణి, ఎం ఎల్ సి ఇంచార్జి చలిగంటి మల్లి కార్జున్, ఉపసర్పంచ్ బానోత్ మల్లేష్,PACS డైరెక్టర్ దేవినేని వేణుగోపాల్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్ర వరదరాజులు, నాజీ తండా గ్రామ పార్టీ అధ్యక్షులు నూనావత్ మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు జగన్ నాయక్, కార్యదర్శి పెళ్లి రాజు, మహిళా గ్రామ పార్టీ అధ్యక్షురాలు మరియు వార్డు మెంబర్ ధారావతు బొందమ్మ, కొంతం రాజు, భూక్య శైలజ- వీరన్న, సీనియర్ నాయకులు ఎర్ర లింగారెడ్డి, శివరాత్రి యాకన్న, కర్రె మల్లయ్య, కడుదురు శీను, బాల్య మురళి, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు